Wednesday, September 1, 2010

సాఫ్ట్వేర్ ఇంజనీర్

అదేనండి మరి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని . మీకు ఈ పాటికి అర్థం అయింటుంది నేను దేని గురుంచి రాస్తున్నానో !
ఈ బ్లాగ్స్ రాసేవాల్లల్లో చాలా మంది software engineers అని అనుకుంటాను.. చెప్పండి ఎంత మంది మీరు చేసే జాబు తో satisfied గ ఉన్నారో ?
ఎవర్ని కదిలించినా జావా, ఒరాకిల్ , .నెట్ ఇదే గోల . వేరే ప్రపంచమే లేకుండా పోతుంది. ఎంచక్కా ఏ లా నో లేక సివిల్ సర్వీసు లేక ఏ డాక్టరో -) ( నాకు తెలుసండి అది అంత ఈజీ గాదని) .
అయింటే ఎంత బాగుండును. మా ఇంట్లో మరియు మాకు తెలిసిన వాళ్ళు అందరు ఈ బోరింగ్ ఫీల్డ్. మాట్లాడడానికి వేరే టాపిక్ ఏ ఉండదు ఎవరితోనూ.
నాకు తెలిసి ప్రపంచమే కంప్యూటర్ , కంప్యూటర్ ఏ ప్రపంచం ..
ఎంచక్కా దిరిసెన పుష్పాలు శిరీష గారి లాగా లేక సత్యవతి గారి లాగా ఏదైనా సోషల్ సర్వీసు చేద్దామని ఉంది ... ఏంటో ఎప్పుడు బయటపడతనో ఈ సాఫ్ట్వేర్ నుండి .

9 comments:

  1. సాఫ్ట్వేరులోవుంటూ కూడా సేవచేయవచ్చు!

    ReplyDelete
  2. Ohh baby గారు,
    థాంక్స్ అండి ప్రొఫైల్ పిక్చర్ నచ్చినందుకు !

    JB - జేబీ ,
    అవునా అండి , అంటే వీక్ ఎండ్స్ లోన అండి? నేను US లో ఉంటున్నాను ప్రస్తుతము, ఇక్కడ ఎలా sources ఉన్నాయో మీకు ఏమైనా తెలుసా..

    -సాహితి

    ReplyDelete
  3. సాహితి గారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండీ వాలంటీర్ సోర్సెస్ గురించి వేరొకర్ని అడగడం అవమానం :P గూగుల్ లో దొరకని సమాచారం ఉందా

    ReplyDelete
  4. శిరీషగారిని ఫాలో అవ్వడం అయ్యేపనికాదు గాని....ఎటూ సాఫ్ట్‌వేర్ పనిగనుక వీకెండ్స్‌ దొరుకుతాయిగా, చెయాలనుకుంది చెయ్యడమే...

    ReplyDelete
  5. Photodummy గారు,
    Thanks andi for opening eyes !
    Nagarjuna,
    నాకు ఫుల్ టైం సర్వీసు చేయాలనీ ఉంది అంది నాట్ పార్ట్ టైం.
    సాహితి

    ReplyDelete
  6. సాఫ్ట్వేర్ లో ఉంటూనే సమాజానికి ఉపయోగపడే పనులెన్నో చేయవచ్చు. ఉదాహరణకి మీకు ఉన్న ఖాళీ సమయం లో పాఠాలు చెప్పవచ్చు . ఏదైనా ఒపేన్ సోర్స్ సాఫ్ట్వేర్ రాయవచ్చు. ఒక మంచి వెబ్ సైట్ చేయవచ్చు .
    మీ వృత్తి లో ఉంటుండ గానే ఇవన్నీ చేయవచ్చు కదా. నాకు మాత్రం నాకు ఈ సాఫ్ట్వేర్ రంగం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటే సమయమే తెలియదు.

    ReplyDelete
  7. Sahithi గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

    హారం

    ReplyDelete
  8. హాయ్ సాహితి, ఈ రోజే చూసాను నీ బ్లాగు...చాలా బాగుంది...ఇక ఇరగాదీసేయ్యి పోస్టులు...నేను కూడా సాఫ్టువేరు ఫీల్డే...నాకు కూడా సేమ్ టు సేమ్ నీలంటే థాట్స్ ఏ వస్తున్నాయి...ఇది చాలా బోరింగ్ ఫీల్డ్..నేను కూడా ఎప్పటికి బయట పడి, నా మనసుకి నచ్చింది నేను చేస్తానో ...హమ్ ... :-)

    ReplyDelete